You are currently browsing the daily archive for మార్చి 21st, 2007.
నేను హైస్కూలు చదివే రోజుల్లో ప్రతి సంవత్సరమూ బాలల దినోత్సవనానికి మా స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా సందడి గా జరిగేవి. ఆ పోటీల్లొ మా వూరు చుట్టు ప్రక్కల ఉన్న పల్లెలనుంచి చాలా మంది పిల్లలు జాన పదాలు పాడె వారు! వాటిలొ నాకు గుర్తు ఉన్న కొన్ని…
గుడి కొయ్యల వాడ కాడకి సిరి సిరి మువ్వ
ముక్కర పంపానే సిరి సిరి మువ్వ
అది అందిందో లేదో కాని సిరి సిరి మువ్వ
తిరిగి దాపు రాలేదె సిరి సిరి మువ్వ
—-
నా షోలాపూరు చెప్పులు కొద్దిగా పోయాయి..
అవి కాలికి ఎంతో మెత్తగా హత్తుకు పోయేవి..
—-
గుత్తి వంకాయ్ కూరోయ్ మామా…
కోరి నీకు వండా మామా…
—-

